ఈ రోజు కొత్త గూడ మండలం వేలు బెల్లీ గ్రామం లో ఐదవ గోత్రం దనసరి వారి పమిడి పడగ పండగ కు హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి చల్ల నారాయణ రెడ్డి మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, ఎంపీపీ విజయ రూపు సింగ్,జెడ్పీటీసీ పల్సం పుష్ప లత శ్రీనివాస్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి,వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్యా,స్థానిక సర్పంచ్ వెంకట లక్ష్మి సురేందర్,ఉల్లెంగుల రమేష్
అగబోయిన రవి,దనసరి వారి వంశస్థులు ఒడ్డే దారం సమ్మయ్య లు తదితరులు పాల్గొన్నారు
