పరామర్శించి ధైర్యం చెప్పిన గండ్ర

రేగొండ మండలం ,జూబ్లీ నగర్ గ్రామానికి చెందిన బనాల కుమారస్వామి గారి కుమారుడు శ్యామ్ ప్రసాద్ గారికి బ్రెయిన్ లో బ్లీడింగ్ సమస్యతో నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న వారిని మరియు మొగుళ్ళపల్లి మండలం,ముల్కలపల్లి గ్రామ వాస్తవ్యులు రాజిరెడ్డి గారి కుమారుడు పేరాలసిస్ తో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి,ధైర్యంగా ఉండమని, అవసరం అయితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మెరుగైన చికిత్సకు కావాల్సిన ఆర్ధిక సహాయం LOC ద్వారా అందిస్తామని తెలిపి, వైద్యుల తో మాట్లాడి వారి సమస్యను తెలుసుకుని, వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరిన మన ప్రియతమ నాయకులు,భూపాలపల్లి శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.