పరిటాల భోగి సంబరాల్లో పాల్గొనున్న మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 13వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు భోగి సంబరాల్లో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో పాల్గొంటున్నట్లు గా మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వర రావు గారు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం పరిటాల గ్రామం లో భోగి సంబరాలు జరిగే ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మరియు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.