పలు కుటుంబాలను పరామర్శించిన గండ్ర

భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో పలు కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు గారు

రేగొండ మండలం రావుల పల్లి గ్రామంలో బైరగని రమేష్ అంతిమ యాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
భూపాలపల్లి మండలం SM కొత్తపల్లి గ్రామంలో కానుగంటి రాముడు మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.