పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన సీతక్క

పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు డి.ఎల్.ఆర్ గార్డెన్ లో గడ్డం స్వర్ణ లత – క్రీ. శె యాదగిరి గార్ల కుమారుడు వివాహానికి
మరియు వెంకటా పూర్ మండలం లోని జవహర్ నగర్ గ్రామానికి చెందిన రేపాక కనకయ్య కూతురి వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవళి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బనోత్ రవి చందర్
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజూ సూర్యనారాయణ,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,
ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,సర్పంచ్ గండి కల్పన కుమార్,రత్నం భద్రయ్య,గ్రామ కమిటీ అధ్యక్షులు ఎండీ లాల్ పాషా,సరసని రవి,భద్రయ్య
రఘు పతి,మేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.