మధిర పట్టణం గల పోలింగ్ కేంద్రాల వద్ద టిఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మూడో నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలి ఓటర్లను అభ్యర్థిస్తున్నాను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మరియు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు