వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం లోని హౌజుబుజుర్గ్ గ్రామంలోని పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా తెరాస పార్టీ బలపర్చిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ గ్రామంలోని మొత్తం ఓట్లను వినియోగించుకున్న పట్టభద్రులు మరియు గత ఎన్నికలకంటే ఈ ఎన్నికలలో పల్లా అత్యధిక మెజారితో గెలుపొందుతరని ఆత్మకూరు మండల ఎంపీపీ మార్క సుమలత రజినికర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ రబ్బియబీ హుస్సేన్, ఎమ్మెల్సీ ఎన్నికల గ్రామా ఇంచార్జి పెండేల బిక్షపతి, అధ్యకుడు షేక్ బాజీ, ప్రధానకార్యదర్శి మామిడి మహేందర్, సయ్యద్ వలి , పెండేల కర్ణాకర్ దోడిపాక రాజన్న దుప్పటి శంకర్ ,నేరెళ్ల సునీల్, సృజనాకుమారి, అనిల్ ,నిమ్మల ఆమనీ ,మురళి, యాకుబ్, ప్రదీప్, లావణ్య , పద్మ ,దాస్, రాజేష్ మహేందర్, సురేష్, నరేష్ ,రాకేష్, రంజా న్ బీ, నగేష్, కమలాకర్, పిట్టల రాజు ,శ్రీకాంత్, శ్రీమాత ,దివ్య , స్వాతి, రమేష్ , శ్రీనివాస్, చిరంజీవి, యుగేందర్ ,మీనా, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.