పల్లా రాజేశ్వర్ రెడ్డి అభినందన సభ

ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటి సీఎం ప్రస్తుత ఎమ్మెల్సీ గౌ శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి అభినందన సభకు జఫ్ఫార్గడ్ మండల కేంద్రం నుండీ, భారీ సంఖ్యలో తరలి వెళ్లడం జరిగిందీ, వారిలో నియోజకవర్గ ముఖ్యనాయకులు, స్టేషన్ ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ప్రస్తుత రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు, గౌ శ్రీ అన్నం బ్రమ్మారెడ్డి గార్లు,, PACS ఛైర్మెన్ తీగల కర్ణాకర్ రావ్ ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల వెంకటస్వామి మాజీ జడ్పీటీసీ, బానోతు అరుణశ్రీ రాజేష్ నాయక్,మాజీ ఎంపీపీ, గాదెపాక అయోధ్య, వారితోపాటు వివిధ గ్రామాల సర్పంచులైన గార్లపాటి నీరజరెడ్డి గార్లు, అన్నేపు పద్మా అశోక్ గార్లు సొంటిరెడ్డి సంపత్ రెడ్డి ,గోనే జైపాల్ రెడ్డి ,గాదెపాక అనిత సుధాకర్ బాబు ,గాదెపాక సువర్ణ, బొమ్మినేనీ, శ్రీదేవి పెద్దిరెడ్డి, గండి మళ్ళికాంబ రమేష్, మండల యాదగిరి ,పార్వతి రవి,మాజీ సర్పంచులు కుల్లా మోహన్ రావ్ ,చిరంజీవి గార్లు మరియు,కడియం యువసేన జిల్లా నాయకులు ఎల్మకంటి నాగరాజు, గార్లు పాల్గోన్నారు, ఈ కార్యక్రమాన్ని వారు ఉద్దేశించి, పల్లాగారు మాట్లాడుతూ, నా గెలుపులో, కడియం సైన్యం కృషి అనిర్వచనమని, కడియం గారికి కానీ, కడియం సైన్యానికి కానీ, ఘన్పూర్ నియోజకవర్గ నికి కానీ నేనూ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానానీ, వారు తెలియజేయడం జరిగిందీ

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.