జాఫర్ ఘడ్ E69NEWS:-కోవిడ్-19,కరోనా మహమ్మరి లాక్డౌన్ సమయంలో వలసకార్మికులకు నిత్యావసర సరుకులు,అనాధలకు అన్నదాన కార్యక్రమాలను మరియు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు మదర్ థెరిస్సా వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్&చైర్మన్ కిశోర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మల్కాజిగిరి,సుమాంగళి ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న తెలంగాణ సోషల్ వేల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఐ.ఎ.ఎస్ రాహుల్ బొజ్జ, ఐ.ఎ.ఎస్ లచ్చిరాం మరియు సినీ డైరెక్టర్ శంకర్ చేతులమీదుగా జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన పల్లె రాజిరెడ్డి కోవిడ్ వారియర్ ఆఫ్ తెలంగాణ అవార్డు అందుకున్నారు. పల్లె రాజి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి సేవాకార్యక్రమాలను మరింతగా విస్తృతపరచడానికి ఉత్సాహాన్నిస్తుందని తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.