#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

E69 న్యూస్ రేగొండ:శ్రీమతి శోభా రాణి ముఖ్య కార్యనిర్వహణ అధికారి జిల్లా పరిషత్ భూపాలపల్లి గారు జాతీయ పోలియో చుక్కల దినోత్సవ సందర్భంగా రేగొండ మండలంలోని జగ్గయ్యపేట గ్రామమును సందర్శించి పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది,0-5 ఏండ్ల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయవలసినదిగా కోరినారు.ఈ పోలియో చుక్కలు చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపుతాయని, పోలియో మహమ్మారిని దేశం నుండి తరిమివేయాలంటే, ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతగా చిన్నారులకు పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.