పిచ్చి చెట్ల పై గడ్డి మందు పిచికారీ

రాబోయే దసరా సద్దుల బతుకమ్మ పండుగ ను. దృష్టిలో ఉంచుకుని

రోడ్డు కు ఇరువైపున ఉన్నా గడ్డి. పిచ్చి చెట్ల పై గడ్డి మందు పిచికారీ చే ఇంచడం జరిగింది ఈ కార్యక్రమంలో టేకుమాట్లా ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి గారు మరియు టేకుమాట్లా సర్పంచ్ పొలాల సరోత్తం రెడ్డి,ఆది.రఘు రాఘవరెడ్డిపేట తెరాస గ్రామ పార్టీ అధ్యక్షుడు చిలుక.మల్లయ్యగారు మరియు పసరగొండ. లక్ష్మణ్ గ్రామ పంచాయితీ సిబ్బంది మరియు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.