ఖిలావరంగల్ లో పురావస్తు ప్రదర్శనశాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖామంత్రివర్యులు *”శ్రీ V శ్రీనివాస్ గౌడ్
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్రప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు శాసనసభ్యులు శ్రీ నన్నపునేని నరేందర్, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ “శ్రీమతి గుండు సుధారాణి,” ఎమ్మెల్సీ శ్రీ బండా ప్రకాష్, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, మరియు కార్పొరేటర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
