క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన పరకాల ఏసిపి.శ్రీనివాస్

దామెర మండలం పులుకుర్తి గ్రామంలో రాయల్ యూత్ ఆధ్వర్యంలో ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన పరకాల ఏ.సి.పి.శ్రీనివాస్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..యువత ఆటలతో పాటు ప్రతిభను చాటుకొని వారి వారి జీవిత లక్ష్యాలను సాధించాలి..
అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అన్నారు.

పులుకుర్తి రాయల్ యూత్ మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్ కు వివిధ గ్రామాల నుండి 40 టీంలు రావటం జరిగింది.

ఈ కార్యక్రమంలో దామెర ఎంపిపి. కాగితాల శంకర్ , వైస్ ఎంపిపి. జాకిర్ అలి,
జడ్పిటిసి కృష్ణమూర్తి, పరకాల రూరల్ సి.ఐ రమేష్,
దామెర ఎస్.ఐ. భాస్కర్ రెడ్డి, రూరల్ జిల్లా ఎంపిటిసి ల అధ్యక్షుడు గండు రాము,
సర్పంచ్ గోవిందు అశోక్,
గట్లకానిపర్తి సర్పంచ్ బొమ్మ కంటి సాంబయ్య,
మండల పార్టీ అధ్యక్షుడు నెరేళ్ళ కమలాకర్,
మండల పార్టీ ఉపాధ్యక్షుడు ముదిగొండ కృష్ణమూర్తి ,
మార్కెట్ డైరెక్టర్ కౌటం మోహన్,
మాజీ ఎంపిటిసి రమేష్, అంకేశ్వరపు రాజు,
యుగేందర్,
గందే బాబు,రమేష్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.