పుల్వామా దాడిలో అమరులైన మన దేశ సైనికులకు నివాళి

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు పుల్వామా దాడిలో అమరులైన మన దేశ సైనికులకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మన దేశ సైనికులు ప్రత్యక్షంగా ఎదిరించలేక దుండగులు దొంగ దెబ్బ తీయడంతో మన దేశ సైనికులు 40 మంది బలి కావడం జరిగినది దేశానికి వారి చేసిన సేవలు వెలకట్టలేనివి వారి బలిదానం వృథాకాకుండా దేశానికి సేవ చేయాలనే వారి యొక్క స్ఫూర్తిని మేము నిరంతరం కొనసాగిస్తామని వారికి స్మరించు కుంటుకొవ్వొత్తులు వెలిగించి వారందరికీ నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి , భాజపా జిల్లా ఉపాధ్యక్షులు వరప్రసాద్ గారు, సీనియర్ నాయకులు ఆదర్శ్ కుమార్,పట్టణ అధ్యక్షులు శంకర్,భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు రవి తేజ రెడ్డి, బండి కిష్టప్ప, కోదండపాణి, గోవిందా, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, అంజన్ రెడ్డి, కిష్టప్ప, శేఖర్, లక్ష్మీనారాయణ, ఉదయ్, అశోక్, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు అశోక్ కుమార్, సతీష్, వివర్స్ కాలనీ శ్రీనివాసులు, మూర్తి, పాత లింగ,నాగేష్,చౌడప్ప నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.