—– పాలడుగు నాగార్జున
kvps జిల్లా కార్యదర్శి
ఏప్రిల్ 12న నీలి దండు కవాత్
ఏప్రిల్ 12నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా పూలే అంబేద్కర్ సందేశ్ యాత్ర *
రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ,ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమిద్దాం
*
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) నల్లగొండ పట్టణ విస్తృత స్థాయి సమావేశం దొడ్డి కొమరయ్య భవన్ లో ఆదివారం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున హాజరై మాట్లాడుతూ ఏప్రిల్ నెల ను మహనీయుల జయంతి ఉత్సవాల మాసంగా నిర్వహించాలని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు *పూలే అంబేద్కర్ సందేశ్ యాత్రలు, జాతరలను* రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 12న. జరిగే నీలి దండు కావాత్ లో యువతీ ,యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు నల్లగొండ జిల్లాలో ఏప్రిల్ 12 నుండి 18వ తేదీ వరకు పూలే, అంబేద్కర్ సందేశ్ యాత్ర ఉంటుందని అన్నారు. *కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం మరియు రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దేశ సంపదలను కొల్ల గొడుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా దళితులు , గిరిజనులు , మహిళలు , మైనార్టీలు బలహీన వర్గాలపై మనువాదుల దాడులు పెరిగాయని అన్నారు. రాజ్యాంగాన్ని తొలగించీ దాని స్థానంలో మనువాదాన్ని అమలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. మనువాదుల కుట్రలను అడ్డుకట్టవేసి రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ – ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు. మహనీయులు జయంతులు ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతి బా పూలే ఏప్రిల్ 5న జగ్జీవన్రామ్ జయంతులను గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు.
*Citu జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీమ్,పాల్గొని ప్రసంగించారు*
అనంతరం KVPS పట్టణ కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
అధ్యక్షులు పేరిక కృష్ణ
ఉపాధ్యక్షులు -నిరుడు రమాకాంత్, ఉగ్గు అన్నపూర్ణ,
ప్రధాన కార్యదర్శి -గాదె నరసింహ
సహాయ కార్యదర్శులు నేతకాని మురళీధర్ ,బోడ శివ
కోశాధికారి -బొజ్జ సైదులు
ప్రచార కార్యదర్శి అవుట నాగేశ్వరరావు ,మరో 21 మంది కార్యవర్గం ఎన్నిక కావడం జరిగింది.

ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెం పల్లి సత్తయ్య,ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణ కుమారి ,పోలే సత్యనారాయణ, పాండు, లింగయ్య,లక్ష్మి ప్రసన్న,శ్రీను, తదితరులు పాల్గొన్నారు

అభినందనలతో

 *గాదె నరసింహ*

కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి నల్లగొండ జిల్లాప్రెస్ నోట్ 04-04-2021 *పూలే అంబేద్కర్ సందేశ్ యాత్ర ను జయప్రదం చేయండి* —– *పాలడుగు నాగార్జున* *kvps జిల్లా కార్యదర్శి* *ఏప్రిల్ 12న నీలి దండు కవాత్* *ఏప్రిల్ 12నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా పూలే అంబేద్కర్ సందేశ్ యాత్ర* * *రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ,ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమిద్దాం* ***** కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) నల్లగొండ పట్టణ విస్తృత స్థాయి సమావేశం దొడ్డి కొమరయ్య భవన్ లో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున హాజరై మాట్లాడుతూ ఏప్రిల్ నెల ను మహనీయుల జయంతి ఉత్సవాల మాసంగా నిర్వహించాలని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు *పూలే అంబేద్కర్ సందేశ్ యాత్రలు, జాతరలను* రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 12న. జరిగే నీలి దండు కావాత్ లో యువతీ ,యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు నల్లగొండ జిల్లాలో ఏప్రిల్ 12 నుండి 18వ తేదీ వరకు పూలే, అంబేద్కర్ సందేశ్ యాత్ర ఉంటుందని అన్నారు. *కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం మరియు రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దేశ సంపదలను కొల్ల గొడుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా దళితులు , గిరిజనులు , మహిళలు , మైనార్టీలు బలహీన వర్గాలపై మనువాదుల దాడులు పెరిగాయని అన్నారు. రాజ్యాంగాన్ని తొలగించీ దాని స్థానంలో మనువాదాన్ని అమలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. మనువాదుల కుట్రలను అడ్డుకట్టవేసి రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ – ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు. మహనీయులు జయంతులు ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతి బా పూలే ఏప్రిల్ 5న జగ్జీవన్రామ్ జయంతులను గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు. *Citu జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీమ్,పాల్గొని ప్రసంగించారు* అనంతరం KVPS పట్టణ కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులు పేరిక కృష్ణ ఉపాధ్యక్షులు -నిరుడు రమాకాంత్, ఉగ్గు అన్నపూర్ణ, ప్రధాన కార్యదర్శి -గాదె నరసింహ సహాయ కార్యదర్శులు నేతకాని మురళీధర్ ,బోడ శివ కోశాధికారి -బొజ్జ సైదులు ప్రచార కార్యదర్శి అవుట నాగేశ్వరరావు ,మరో 21 మంది కార్యవర్గం ఎన్నిక కావడం జరిగింది. *ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెం పల్లి సత్తయ్య,ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణ కుమారి ,పోలే సత్యనారాయణ, పాండు, లింగయ్య,లక్ష్మి ప్రసన్న,శ్రీను, తదితరులు పాల్గొన్నారు*

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.