మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి, పోలీస్ అధికారులతో టౌన్ పోలీస్ స్టేషన్ నందు పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించినారు. పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి డిఎస్పీలు, సిఐలను, ఎస్ఐలను అడిగి తెలుసుకొన్నారు.
ఈ సమావేశంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి తో పాటు ఏఎస్పీ యోగేష్ గౌతమ్, డిఎస్పీ వెంకటరమణ, ఏఆర్ డిఎస్పీ రెలా.జనార్దన్ రెడ్డి, సిఐలు పాల్గొన్నారు
