పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల మాట - ముచ్చట

తెలంగాణ అంతా సమస్యలే

-. ఎవరిని కదిలించినా సమస్యలు చెప్తున్నారు

-. ప్రజలను కేసీఆర్ చేసిన మోసాలు అన్నీ పాదయాత్రలో బయటపడుతున్నాయి

-. ఇచ్చిన హామీలన్నీ మోసాలే

-. ఏ ఒక హామీ కూడా నెరవేర్చడం లో కేసీఆర్ కి చిత్తశుద్ది లేదు

-. ఎన్నికలప్పుడు ఇస్తున్న బోగస్ హామీలను చూసి మనం గంగిరెద్దు లా తల ఊపుతున్నం

-. ఎలక్షన్ దాటితే మళ్ళీ కనపడడు

-. 8 ఏళ్ల తెలంగాణ లో ఎవరు బాగుపడ్డారు

-. కేసీఆర్ కుటుంబం,ఆయన పార్టీ నేతల కుటుంబాలు తప్పా ఎవరు బాగుపడలేదు

-. బంగారు తెలంగాణ లో కేసీఆర్ ప్రాణాలకు మాత్రమే విలువ

-. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు.. వ్యవసాయం లాభసాటి లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే లెక్క లేదు

-. ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పి ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తారా

-. పెద్ద కొడుకు అయితే ఇంట్లో అన్నం ఒకరికే పెడతారా

-. కేసీఆర్ ను ఎన్నుకొక పోతేనే మన భవిష్యత్..ప్రజలు బాగుంటారు

-. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టింది వైఎస్సార్ సంక్షేమం కోసం

-. వైఎస్సార్ పేరు నిలబెట్టేందుకు పార్టీ పెట్టాం

-. వైఎస్సార్ తెలంగాణ ప్రజలకు కొత్త కాదు

-. మా పార్టీ లో వైఎస్సార్ బొమ్మ ఉంది. పార్టీ లో వైఎస్సార్ పేరు ఉంది

-. ఆశీర్వదించండి… వ్యవసాయం పండుగ చేస్తా

  • కౌలు రైతుల సంక్షేమం కోసం పని చేస్త

-. ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్క ఇల్లు

-. ఇంట్లో అందరికీ పెన్షన్

-. ఆరోగ్య శ్రీ..ఫీజ్ రీయంబర్స్ మెంట్ పథకాలను మళ్ళీ అమలు

-. మొట్టమొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.