కృష్ణాజిల్లా

పేకాట శిబిరం పై దాడులు

కంచికచర్ల మండలం గొట్టెముక్కల గ్రామ శివారులో రాబడిన సమాచారంమేరకు పేకాట శిబిరం పై దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు…..

ఈ దాడుల్లో పదకొండు మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 9500/- రూపాయల నగదుతో పాటు 13 బైకులు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ ఎస్సై మురళి కృష్ణ వారి సిబ్బంది…..

నిందితులను కంచికచర్ల పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసిన కంచికచర్ల పోలీసులు…..

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.