పేదలందరికి ఇళ్ళు

గుత్తి సమాచారం -: గుత్తి పట్టణంలోని
“పేదలందరికి ఇళ్ళు” కార్యక్రమంలో భాగంగా R.D.O. స్థలాన్ని తనిఖీ చేసి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.దీనికి MRO హజీవలి ,మునిసిపల్ కమీషనర్ గంగిరెడ్డి ,మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మంజనాథ్ గ్రామ రెవెన్యూ అధికారులు సురేంద్ర , అంజి , ప్రణతి శ్వేత మరియు సిబ్బంది హాజరయ్యారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.