పేదలకు ఇళ్లు పంపిణి కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పేదలకు ఇళ్లు పంపిణి కార్యక్రమంలో బాగముగా అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం ఎ మ్మెల్యే వెంకట రామిరెడ్డి ఆదేశాల మేరకు . ఈ రోజు గుత్తి మున్సిపాలిటీ లోని గుత్తి ఆర్ ఎస్ నందు గల 3, 4, 6, వార్డ్లోని ప్రజలందరూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురు ప్రసాద్ యాదవ్, సురసింగన పల్లికి చెందిన వెంకటేష్ యాదవ్, వార్డ్ వాలంటీర్స్ మరియు వైస్సార్ కార్యకర్తలు అందరు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.