పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తె,మట్టెలు అందజేసిన బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు
రఘునాథపల్లి మండలం ఫతేశపూర్ గ్రామానికి చెందిన కీ.శే శాగ పెద్ద మైసయ్య- యాదమ్మ గార్ల కుమార్తె మంజుల వివాహానికి బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు పుస్తె మట్టెలు విరాళంగా అందించారు.
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్ గారు, రఘునాథపల్లి మండల పార్టీ అధ్యక్షుడు వల్లాల వెంకటేష్ గారు,లింగాల ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షుడు గొరిగే సంపత్ గారు,ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పోనగంటి చిరంజీవి గారు,చింత శ్రీనివాస్,కోమురెల్లి,శివాల జనార్ధన్,శివాల ఎలందర్, తుడి ప్రసాద్,చిన్న ఎలెందర్ తదితరులు పాల్గొన్నారు.