పేద కుటుంబానికి చేయూతను అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు


ఈ రోజు ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన నూనె సతీష్ ఇటీవలే ప్రమాదం ఒక కాలు ను కోల్పోగా అయన కుటుంబాన్నీ పరామర్శించి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆదేశాల మేరకు 2000 వేల ఆర్థిక సాయం తో పాటు బియ్యం పప్పు నూనె దుప్పట్లు అందించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,మాజీ సహకార సంఘం చైర్మన్ కూనురి అశోక్ గౌడ్,
గ్రామ కమిటీ అధ్యక్షులు జగన్
కర్నె రతన్,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు ,శ్రీపాద శ్రీను
మెట్టు పల్లి విష్ణు, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

One thought on “పేద కుటుంబానికి చేయూతను అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు”

Leave a Reply

Your email address will not be published.