#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

టి.వి లు, సినిమాలు ఎక్కువగా లేని కాలం లో ప్రతి గ్రామం లో కళాకారులు భాగవతం, హరికథ, బుర్రకథ, రామాయణ – మహభారతం లాంటి పురాణ ఇతివ్రుతాలతో పాటు అనేక సామాజిక అంశాల మీద ప్రజలను చైతన్య పరిచెవారు. సాంకేతిక యుగం లో వీరికి ఆధరణ కరువై అనేక మందికి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గతం లొ రాష్ట్ర మంత్రుల ద్రుష్టికి, బాష -సాంస్క్రుతిక అధికారులకు శాఖ తెలియచేయటం జరిగింది.

సుర్యాపేట్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సంబందిత అధికారులను కలిసి కోదాడ ప్రాంతం లో పేద / వ్రుద్ద కళాకారులకు ఫించన్ ల విషయం లో ఉన్నతాధికారుల ఆదేశాలు, ప్రస్తుత పరిస్తితి తెలుసుకోవటం జరిగింది. జిల్లా అధికారులను కలిసిన వారిలో బుడగ జంగాల కళా సమితి కి చెందిన రెవెల్లి అచ్చయ్య గారు మరియు కళా సమితి సభ్యులు ఉన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.