పైపు కల్వర్టు నిర్మించడం కోసం ఎమ్మెల్యే రాజయ్య కు వినతిపత్రం

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్యకు చౌట గండి పైన పైపు కల్వర్టు నిర్మించడం కోసం వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందించి మంజూరు ఇవ్వడం జరిగింది.వెంటనే పనులు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య ఉప సర్పంచ్ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు నాయిని నరేష్ మండల జాయింట్ సెక్రెటరీ ధనుంజయ మండల మహిళా సంఘం అధ్యక్షురాలు గోలి కవిత గ్రామ మహిళా అధ్యక్షురాలు కొమరమ్మ వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి రాజు,నాయకులు బైరు రాజేందర్,సురేష్,శ్రీను,వెంకట్,భాస్కర్, రమేష్,రాజు,తిరుపతి, మహేందర్,కిషోర్,శివ,ప్రదీప్,శివరాత్రి శీను, చంద్రయ్య, సాంబమూర్తి, సాంబరాజు,ప్రతినిధులు, రైతులు,టిఆర్ఎస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.