పెనకచెర్ల డ్యాం నుండి పామిడి మీదుగా గుత్తి వరకు గుంతకల్లు నియోజకవర్గ యం.యల్.ఏ శ్రీ వై వెంకటరామి రెడ్డి చొరవతో దాదాపు
అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వ సహాయంతో శ్యంక్షన్ అయిన పైప్ లైన్ను పనులను పరిశీలించిన అనంతపురం డివిజన్ పామిడి నగర పంచాయితీ స్పెషల్ ఆఫీసర్
ఆర్.డి.ఓ గుణభుషణ్ రెడ్డి , పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంటు ఈ.ఈ. సతీష్ చంద్ర తనిఖి చేసారు
ఈ కార్యక్రమము లో పామిడి మండల యం.ఆర్.ఓ, చిన్నన్న పామిడి మునిసిపల్ కమీషనర్ అనుపమ మరియు నగర పంచాయితీ రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు
