పొట్టి తాటి చెట్టు విత్తనాల పంపిణీ

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పొట్టి తాటి చెట్టు విత్తనాల పంపిణీ కార్యక్రమం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు స్థానిక శాసనసభ్యులు గారు రెడ్యా నాయక్ గారు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.