వరంగల్ స్థానిక సంస్థల టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు వరంగల్ లో నామినేషన్ వేసే కార్యక్రమానికి కురవి మండల టి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కురవి టి.ఆర్.ఎస్ పార్టీ ఎంపీటీసీలు 16 మంది తరలి వెళ్లడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బజ్జూరి.పిచ్చిరెడ్డి ఎంపీపీ గుగులోత్ పద్మావతి టి.ఆర్.ఎస్ కురవి మండల అధ్యక్షుడు తోట.లాలయ్య pacs చైర్మన్ గార్లపాటి . వెంకటరెడ్డి టి.ఆర్.ఎస్.వి జిల్లా అధ్యక్షుడు గుగులోత్ . రవి ఎంపీటీసీలు వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య, తేజావత్. భోజ్యనాయక్, పోతుగంటి. వెంకన్న, చిన్నం.భాస్కర్, గుగులోత్ నరేష్,మంచుపోలు వినోద, రడం.రజిత, పిట్టల రమణ,గుగులోత్ జ్యోతి.బానోత్ లక్ష్మి-లాలు నాయక్ మూడు.సునీత,మూడు.బాలు చోవాన్ చల్లగుండ్ల.గణేష్ దారావత్ అర్జున్,గుగులోత్.విష్ణు,బానోత్ లాలు నాయక్, మంచుపోలు చంద్రారెడ్డి,అడిదల దేవేందర్, రాసాల కవిత, పిట్టల ఉపేందర్ మాదార్, రడం.వీరన్న ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *