పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

నందిగామ మండలం చందాపురం గ్రామంలో ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాద్ బాబు నందిగామ డిఎస్పీ నాగేశ్వరరెడ్డి సి ఐ పి కనకరావు

mptc zptc ఎన్నికల నేపధ్యంలో నందిగామ ప్రాంతంలో సమస్కత్మక గ్రామాలను గుర్తించి ఆ ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది

చందాపురం గ్రామంలో పోలింగ్ కేంద్రాలను ఎస్ ఐ తాత చార్యులు కానిస్టేబుల్స్ మహిళ పోలీసులు పరిశీలించడం జరుగుతుంది

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.