ప్రగతి సమీక్ష సమావేశం

వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో వీరులపాడు మండల ప్రగతి సమీక్ష సమావేశం సందర్భంగా మండలంలోని ప్రజలకు అందుతున్న వై.యస్.ఆర్.నవరత్నాల పథకాల వివరాలు, నాడు-నేడు పనులు, సచివాలయాల పనితీరు మరియు పలు అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నందిగామ శాసనసభ్యుడు మొండితోక.జగన్ మోహన్ రావు గారు. కార్యక్రమంలో
భాగంలో ఉన్న అధికారుల చేత ప్రమాణం చేయించారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.