ప్రగాఢ సానుభూతి

ఈ రోజు ములుగు నియోజకవర్గం లోని కొత్తగూడ మండలం ఎదుళ్లపల్లి గ్రామానికి చెందిన కడ్దూరి కూమార్ , కడ్దూరి రమేష్ RMP మాతృమూర్తి పూలమ్మ పుణ్యక్షేత్రం వెళ్లి తిరిగి వస్తుండగా గుండె పోటుతో మరణించినారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపినారు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి , ములుగు MLA సీతక్క , TPCC ఆర్గనైజింగ్. కార్యదర్శి చల్లా నారాయణ రెడ్డి , కందిమల్ల మసుధన్ రెడ్డి EX ZPTC , కారోజ్ రమేష్ EX ZPTC , బాణోత్ విజయ రూఫ్సింగ్ MPP గారు, పులుసం పుష్పాలత ZPTC గారు ప్రెసిడెంట్ వజ్జ సారయ్య , సుంకరబోయిన మోగిలి PACS డైరెక్టర్ & వర్కింగ్ ప్రెసిడెంట్ , కాడబోయిన జంపన్న వైస్ MPP, మల్లెల రణధీర్ కొత్తగూడ సర్పంచ్ , MD సయ్యద్ మండల కో ఆఫ్షన్ , ముస్కు వెంకన్న కిసాన్ సెల్ మండల అధ్యక్షులు , వెలుదండి వేణు BC సెల్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నా

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.