ప్రచారంలో ముందుకు కొనసాగుతున్న TDP

ప్రజాపాలన ఫిబ్రవరి 7 వీరులపాడు మండలం దోడ్డదేవరపాడు తెలుగుదేశం పార్టీ బలపరిచిన నరగాని రాంబాబు ప్రచారంలో ముందుకు కొనసాగుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక సమస్యలపై అవగాహన ఉందని గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూతవేటు దూరంలో తన ఇల్లు ఉందని సమస్య ఏ సమస్య వచ్చినా తన తలుపు తట్టి వచ్చని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ ముందుకు కొనసాగుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.