ప్రచారంలో శరవేగంగా చౌటపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

వీరులపాడు మండలం చౌటపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్లె పోగు పుల్లయ్య ప్రచారంలో శరవేగంగా ముందుకు కొనసాగుతున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అభ్యర్థిత్వాన్నిసమర్థించిన ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుకు కృతజ్ఞతలు తెలుపుతూ తన గ్రామంలో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చినా తలుపుతట్టవచ్చునని మంచినీరు, పారిశుద్ధ్యం ఎలాంటి సమస్య ఉన్న శర వేగంగా స్పందించి త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ చేస్తూ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.