ప్రజలకు హోలీ శుభాకాంక్షలు-జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి

ములుగు ఎమ్మెల్యే సీతక్క గారిని ఎఎస్పి గారికి హోలీ శుభా కాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి గారు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బాణోత్ రవి చందర్,ఫిషర్ మేన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు
ములుగు ఎంపీటీసీ మవురాపూ తిరుపతి రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి
యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్
కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనె టి శ్యాం,సీనియర్ నాయకులు జక్కుల సాంబయ్య
యసం రవి కుమార్,రవీందర్ రెడ్డి
యూత్ నాయకులు మామిడి శెట్టి కోటి,మేడం రమణ కర్
రాహుల్,చందు,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.