బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడి హొళీ పండుగ జరుపుకోరాదు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
హోళీ పండుగ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ప్రజలు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఎవరి ఇంట్లోవారే పండుగ జరుపుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడి కోవిడ్-19 నిబంధనలు పాటించకుండా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు
