nalgondanews #cpimnews maydaynewws #paladugunagarjuna

పాలడుగు నాగార్జున

రోజుకు 12 గంటల పనివిధానం రద్దుకై పోరాడి సాధించుకున్న 8 గంటల పనివిధానాన్ణి కేంద్రం ప్రజాకంఠక ప్రభుత్వం రద్దు చేసి మళ్లీ 12 గంటలు చేయాలనీచట్టం రద్దుకై కార్మిక కర్షకులు ఐక్యమై పోరాడాలని సిపి ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.ఈరోజు నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామంలో జెండా అవిష్కరించి మాట్లాడుతూ కార్మికులు రక్త తర్పణం ద్వారా సాదింఛుకున్న కార్మిక చట్టాలు రద్దుచేసిన ఘనత కేంద్ర ప్రభుత్వందేననీ అన్నారు.కరోన కష్టకాలంలో పేదలు ఆకలికి అలమటిస్తే అంభాని ఆదాని ఆస్తులు యాడాదికి లక్షకోట్ల ఆదాయం సమకుారిందనీ ఇక్కడే దోపిడి దారులు మతలబు దాగి వుందనీ అన్నారు.పెట్రోల్ డిసిల్ గ్యాస్ విద్యుత్ ధరలు పెంచీ రాష్ట్ర కేంద్రం ప్రభుత్వాలు సామన్యుల నడ్డి విరిచాయానీ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్దీ యువజన కార్మిక కర్షక ధళిత గిరిజనులు మైనారిటీలు సమస్త ప్రజలు ఐక్య ఉద్యమాలకు సిద్దం కావాలనీ పిలుపునిచ్చారు.
నల్గొండ మండలంలో పెద్ద సుారారం చందనపల్లీ అనంతారం కంచనపల్లీ వెలుగుపల్లీ జికే అన్నారం జి చెన్నారం అన్నారెడ్డిగుాడెం దోమలపల్లీ అన్నెపర్తీ నర్సింగ్భట్ల
రసుాల్పురం గ్రామాలలో డప్పుల సప్పుల్లతో మేడే జెండాలు ఎగురవేసి నినాధాలు చేయడం జరిగిందీ..ఈ కార్యక్రమం లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధా మండల కార్యదర్శి నలుపరాజు సైదులు మండల కమిటీ సభ్యులు దొండ క్రిష్ణారెడ్ధీ కొండ వెంకన్న పోలే సత్యనారాయణ భారతమ్మ ముస్కు భిక్షం కోట్ల అశోక్ రెడ్డి ఉప్పుల గోపాలు మానుపాటీ యల్లయ్య గోవర్దన్ నాయకులు పబ్బిళ్ల యల్లయ్య కొత్య అంజయ్య కండే యాదగిరి జానయ్య పాపయ్య కట్టి అంజయ్య గంగుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.