ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలంసిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనక రెడ్డి*,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి అన్నారు,ఆదివారం స్థానిక మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ స్మారక భవనం లో సిపిఎం సమావేశానికి చిట్యాల సోమన్న అధ్యక్షత వహించగా కనకా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు,బిజెపి ప్రభుత్వం దేశానికి సంపద సృష్టించే కీలకమైన ప్రభుత్వరంగ సంస్థల అన్నింటిని అంబానీ,అదాని, బడా కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అమ్మెస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు, విమానాయనం, రైల్వే, బ్యాంకు, ఇన్సూరెన్స్, రక్షణ రంగం ఎల్ఐసి విశాఖ స్టీల్ ప్లాంట్ ,బొగ్గుగనులు, దేశ ప్రజల కార్మికుల శ్రమ శక్తి తో నిర్మించి వన్నారు,ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటిని ప్రైవేటు పరం చేయడం సిగ్గుచేటని విమర్శించారు,ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం దేశభక్తి భావాలు కలిగిన వారు ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని అన్నారు,నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని వాగ్దానం తుంగలో తొక్కారని అన్ని రంగాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, జిల్లా నాయకులు రాపర్తి సోమయ్య, సింగారపు రమేష్, సోమ సత్యం, మునగాల రమేష్ ,అజారుద్దీన్, మండల కమిటీ సభ్యులు మాసం పల్లి నాగయ్య ,మూస్కు ఇంద్రా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు,*ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం*సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనక రెడ్డి*,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి అన్నారు,ఆదివారం స్థానిక మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ స్మారక భవనం లో సిపిఎం సమావేశానికి చిట్యాల సోమన్న అధ్యక్షత వహించగా కనకా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు,బిజెపి ప్రభుత్వం దేశానికి సంపద సృష్టించే కీలకమైన ప్రభుత్వరంగ సంస్థల అన్నింటిని అంబానీ,అదాని, బడా కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అమ్మెస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు, విమానాయనం, రైల్వే, బ్యాంకు, ఇన్సూరెన్స్, రక్షణ రంగం ఎల్ఐసి విశాఖ స్టీల్ ప్లాంట్ ,బొగ్గుగనులు, దేశ ప్రజల కార్మికుల శ్రమ శక్తి తో నిర్మించి వన్నారు,ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటిని ప్రైవేటు పరం చేయడం సిగ్గుచేటని విమర్శించారు,ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం దేశభక్తి భావాలు కలిగిన వారు ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని అన్నారు,నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని వాగ్దానం తుంగలో తొక్కారని అన్ని రంగాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, జిల్లా నాయకులు రాపర్తి సోమయ్య, సింగారపు రమేష్, సోమ సత్యం, మునగాల రమేష్ ,అజారుద్దీన్, మండల కమిటీ సభ్యులు మాసం పల్లి నాగయ్య ,మూస్కు ఇంద్రా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు,

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.