ప్రజా స్వామ్యనికి తూట్లు పొడుస్తోంది టి.ఆర్.ఎస్ ప్రభుత్వం

ప్రజా స్వామ్యనికి తూట్లు పొడుస్తోంది టి.ఆర్.ఎస్ ప్రభుత్వం
నిన్న స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పట్ల వ్యవహరించిన తీరు బాధాకరం
కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆదేశాల మేరకు స్పీకర్ తీరును నిరసిస్తూ ములుగు జాతీయ రహదారి పై బైటాయించి నల్ల బ్యాడిజీలు ధరించి నిరసన దీక్ష చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు మాట్లాడుతూ
అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నడుస్తోందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తితే స్పీకర్‌ కనీసం పట్టించుకోలేదని ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని ఆయన అన్నారు
‘‘ఇది చట్టసభనా? లేక టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసా? ప్రతిపక్ష సభ్యులను తీవ్రంగా అవమానిస్తున్నారు
ప్రజా సమస్యలను లేవనెత్తకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లను గొంతు నొక్కుతున్నారు. కనీస విధానాలు తెలియని సభాపతిని చూసి సిగ్గుపడాల్సి వస్తోంది అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా,మాజీ సహకార సంఘం చైర్మన్ లు సమ్మీ రెడ్డి
కునురు అశోక్ గౌడ్
మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకీల్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి,సర్పంచ్ గండి కల్పన కుమార్,మహిళ మండల అధ్యక్షురాలు సర్పంచ్ గోల్కొండ శైలజ సురేష్,మహిళ కాంగ్రెస్ నాయకురాలు సృజన,
కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యాం,కార్యదర్శి శంకరయ్య
యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్
అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,మాజీ ఉప సర్పంచ్ ఏళ్ళావుల అశోక్ మాజీ వార్డు సభ్యులు రాజు
లింగాన్న,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,జాఫర్,హాజీ
కుతుబుద్దిన్, అర్షమ్ రఘు,మేడం రమణ కర్, రాహుల్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.