తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య గారి ఆదేశాల మేరకు తిమ్మంపేట గ్రామంలోని రామ్ చంద్రు తండా లో మిషన్ భగీరథ పైప్ లైన్ అధికారులతో కలిసి జడ్పిటిసి ఇల్లందుల బేబీ శ్రీనివాస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా డ్పీటీసీ మాట్లాడుతూ..ప్రతి ఇంటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షకు ఈ పథకం నిదర్శనం అని జడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్ గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ సుకన్య మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి మిషన్ భగీరథ అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
