#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69News

మే 1న ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికులు కర్షకులు శ్రామిక ప్రజానికం వాడ వాడ ల్లో కార్మిక ఎర్ర జెండా లు ఎగరవేసి మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సి ఐ టి యు జిల్లా నాయకులు దుండి వీరన్న అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికుల సమావేశం మండల అధ్యక్షులు కొండ ఉప్పలయ్య అధ్యక్షతన గురువారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా దుండి వీరన్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం (సి ఐ టి యు) జిల్లా సహాయ కార్యదర్శి కొండ ఉప్పలయ్య, యాదగిరి వెంకన్న సైదులు మురళి సుంకరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.