ప్రతి రైతుకు పంట పేట్టుబడి కింద సాలుకు ₹ 5000 /-

జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా టి రాజయ్య ఎమ్మెల్యే మరియు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్యే జనగామ ఘనమైన స్వాగతం పలికారు..అనంతరం గొప్ప ఊరేగింపుగా బయలుదేరి….ప్రమాణ స్వీకార సభలో ఎమ్మెల్యే ..డా టి రాజయ్య ….మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో శ్రీ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాదించిన తర్వాత రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా చేయాలని..రైతును రాజును చేయాలని… ప్రతి రైతు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధరను అందించాలనే సంకల్పంతో రైతులకు మేలు చేయాలని…ప్రతి రైతుకు పంట పేట్టుబడి కింద సాలుకు ₹ 5000 /- చొప్పున రైతులకు అందించిన ఘనత శ్రీ కేసీఆర్ ముఖ్యమంత్రి గారిదని పేర్కొన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్తు…రైతు భీమా…రైతు వేదికల నిర్మాణం….దేశంలోనే రైతులకు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాల కన్నా తెరాస ప్రభుత్వం ప్రజలను..ఇటు రైతులను పట్టించుకున్నారని ముక్యంగా రైతులకు మేలు చేయాలని తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి తెలంగాణ భగీరథుడుగా పెరు తెచ్చుకున్నారని కొనియాడారు.
జనగామ జిల్లా మార్కెట్ యార్డ్ పాలక మండలి సభ్యులు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేవిదంగా పనిచేయాలని….రైతులకు మేలు చేసే విదంగా రైతుల పట్ల సానుకూలంగా వ్యవరించాలని పేర్కొన్నారు…అనంతరం..సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినారు…

By E69NEWS

One thought on “ప్రతి రైతుకు పంట పేట్టుబడి కింద సాలుకు ₹ 5000 /-”

Leave a Reply

Your email address will not be published.