GAS

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం

ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద అర్హులైన మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్,సిలిండర్ లను అందజేసిన బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్

చిల్పుర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో ప్రధాన మంత్రి ఉజ్వల పథకం ద్వారా మహిళలకు ఉచిత సిలెండర్ లను అందచేసిన అనంతరం బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు మాట్లాడుతూ “”కేంద్ర ప్రభుత్వం పేద మహిళల కోసం ప్రధాన మంత్రి ఉజ్వల పథకం ప్రారంభించి,ఇప్పటికీ 9 కోట్ల గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.దేశంలో ప్రతి పేద మహిళకి గ్యాస్ కనెక్షన్ ఉండాలని సంకల్పంతో దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద మహిళలకు అండగా ఉంటూ,వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని”” అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి తోకల సంపత్ రెడ్డి,ఎస్సీ మొర్చా మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాస్,బిజెపి మండల ఉపాధ్యక్షులు రమేష్, సీనియర్ నాయకులు గoటే ఉపేందర్ యాదవ్,బూత్ అధ్యక్షులు పల్లె భరత్ – దూడల సాంబరాజు,శక్తి కేంద్ర ఇంచార్జి గుంజ రఘుపతి, తాలపెల్లి వెంకటేశ్వర్లు,లింగమూర్తి,కొమురయ్య,గంగుల రవీందర్ రెడ్డి,మరియు PMUY కింద అర్హులైన మహిళలు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.