సిఐటియు జిల్లా నాయకులు పగడాల లక్ష్మయ్య

పుల్కల్ మండలం మైన్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇ జగన్నాథం ఆత్మహత్య ప్రభుత్వం బాధ్యత వహించాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు పగడాల లక్ష్మయ్య సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మా వద్ద జరిగిన ధర్నాలో ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు వేధింపులు పంచాయతీ కార్యదర్శులు ఆత్మహత్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు జగన్నాథం ఇన్చార్జి సర్పంచ్ గా ఉన్న ఉప సర్పంచ్ భర్త వేధింపులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు సర్పంచ్ ఉప సర్పంచ్ గా పని జరగకపోతే కార్యదర్శులు బాధ్యులు చేసి షోకాజ్ నోటీసు ఇవ్వటం ఎంత అన్నారు తక్షణమే కలెక్టర్ స్పందించి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీశైలం బాలరాజు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.