**
*ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొవిడ్ చికిత్సలు చేయాలని ప్రైవేటు ఆస్పత్రుల్ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్* ఆదేశించారు. *నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు* తప్పవని హెచ్చరించారు. ప్రజలను ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు.
– ఇప్పుడు కొవిడ్ బారిన పడుతున్నవారిలో 97 శాతం మందిలో లక్షణాలు కనిపించటం లేదు. ఇతర అనారోగ్య సమస్యలు, అధిక వయసు వారిలో మాత్రమే ఇబ్బందులు ఉంటున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రతో తెలంగాణకు ఉన్న రాకపోకలు, సంబంధాల వల్ల ఇక్కడా కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఫంక్షన్లు, బహిరంగ సభలు, అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు. *రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ ఉండవు.’- ఈటల రాజేందర్, వైద్యారోగ్య శాఖ మంత్రి* .*ప్రభుత్వ ధరకే ప్రైవేటులో కొవిడ్ చికిత్స : మంత్రి ఈటల*
*ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొవిడ్ చికిత్సలు చేయాలని ప్రైవేటు ఆస్పత్రుల్ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్* ఆదేశించారు. *నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు* తప్పవని హెచ్చరించారు. ప్రజలను ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు.
– ఇప్పుడు కొవిడ్ బారిన పడుతున్నవారిలో 97 శాతం మందిలో లక్షణాలు కనిపించటం లేదు. ఇతర అనారోగ్య సమస్యలు, అధిక వయసు వారిలో మాత్రమే ఇబ్బందులు ఉంటున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రతో తెలంగాణకు ఉన్న రాకపోకలు, సంబంధాల వల్ల ఇక్కడా కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఫంక్షన్లు, బహిరంగ సభలు, అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు. *రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ ఉండవు.’- ఈటల రాజేందర్, వైద్యారోగ్య శాఖ మంత్రి* .