ఎస్ ఎఫ్ ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మల్లారపు ప్రశాంత్
రాజన్న సిరిసిల్ల (ప్రతినిధి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలల ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మల్లారపు ప్రశాంత్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సిరిసిల్లలో సోమవారం జిల్లా అధ్యక్షుడు మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ… జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలో బోగస్ అడ్మిషన్లు నడుస్తున్నాయని విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని రికార్డ్స్ చూపిస్తూన్నా తరగతి గదికి మాత్రం కొంతమంది విద్యార్థులు మాత్రమే రెగ్యులర్గా హాజరవుతున్నారని మిగిలిన విద్యార్థులు పాఠశాలకు రావడంలేదని అయినప్పటికీ వారి పేరుమీద మధ్యాహ్న భోజనం పాఠ్యపుస్తకాలు డ్రెస్సులు పంపిణీ చేసినట్లు చూపిస్తున్నారని అన్నారు. ఇలాంటి బోగస్ అడ్మిషన్లను జిల్లా విద్యాశాఖ యంత్రాంగం వెంటనే గుర్తించి ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. అలాంటి తప్పిదం వల్లనే ఇటీవల కాలంలో కొంతమంది విద్యార్థులు మానేరు వాగు ఈతకు వెళ్లి చనిపోవడం జరిగిందని అన్నారు. ఆ విద్యార్థుల చావుకి కారణం

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.