షాద్ నగర్ డివిజన్ టూ వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రమాదంలో మరణించిన కార్మికుల కుట్టుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

షాద్ నగర్ పట్టణంలో ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన మెకానిక్స్ ఎండి ఇబ్రహీం, ప్రవీణ్ ల కుట్టంబాలకు ఈ రోజు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహకారాన్ని zptc వెంకట్రామిరెడ్డి, mpdo శరత్ బాబు, కార్మిక సంక్షేమ సంఘం నాయకులు పినపాక ప్రభాకర్ లు నగదు అందజేశారు.
అందజేశారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ గౌడ్, నాయకులు రేణు కుమార్, అశోక్ రెడ్డి, మహేందర్రెడ్డి. రాఘవేంద్ర గౌడ్. వాజిత్ .సత్యం .అక్రమ్ .సలీం, బాలరాజ్. యూసుఫ్. ఇబ్రహీం. రాజు. నరసింహారెడ్డి. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.