గణపురం మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైన అల్లూరి పోశయ్య, దూడపాక పైడియ్య లను పరామర్శించి ఆర్ధిక సహాయం చేసి అధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రభుత్వ ద్వారా డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కొరిన భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు గారు వీరి వెంట మండల వైస్ ఎంపీపీ విడిది నేని
అశోక్, మాజీ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య ,మండల మండల కో ఆప్షన్ సభ్యులు చోట మియా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్, మండల నాయకులు సుంకరి సుధాకర్ రెడ్డి , ఓద్దుల అశోక్ రెడ్డి,దూడ పాక దుర్గయ్య, ఎల్ల స్వామి,ఆర్ పి గణేష్ , ఓరుగంటి కృష్ణ పోశాల మహేష్, గండ్ర సత్తన్న యువసేన నాయకులు రజినీకాంత్ , మహేందర్, చరణ్ ,పృథ్వి తదితరులు వెంట ఉన్నారు
