స్టేషన్ ఘనపూర్ లో ప్రయివేట్ టీచర్ల కు సంవత్సరం గా జీతాలు ప్రభుత్వం చెల్లించాలి ఒక్కరికి కరోనా భృతి 10,000 చెల్లించాలి ప్రయివేట్,ప్రభుత్వ,స్కూల్ కోవిడ్ నిబంధాలు పాటిస్తూ స్కూల్స్ ఓపెన్ చెయాలి, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం టీచర్ల ర్యాలీ కి మద్దతు పలికిన సిపిఐ stn ganpur మండల కార్యదర్శి, కూరపాటి విజయ్ కుమార్, cpm తోట రమేష్, కాంగ్రెస్ కొలిపాక సతీష్ తదితరులు పాల్గొన్నారు