ప్రైవేట్ ఉపాధ్యాయుడు కుటుంబాన్నీ పరామర్శించిన నల్లెల కుమారస్వామి

ప్రైవేట్ ఉపాధ్యాయుడు కుటుంబాన్నీ పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు అప్సరు పాషా ఇటీవలే గుండె పోటు తో మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ నుండి ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీవన ఉపాధి లేక ఆత్మ హత్యల వైపు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నిన్నటి నిన్న ములుగు పట్టణ కేంద్రానికి చెందిన అప్సరు పాషా పాఠశాల లు తేరువక మనో వేదనకు గురై గుండె పోటు తో మరణించడం జరిగింది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ అనేక మార్లు ప్రభుత్వానికి విన్న వించిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమని ఈ రాష్ట్రం లో ప్రైవేట్ ఉపాధ్యాయులు సుమారు మూడు లక్షల మంది ఉన్నారని
ప్రభుత్వం ఆదుకొని బాసటగా ఉండాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ప్రైవేట్ ఉపాధ్యాయు డు అప్సరు పాషా కుటుంబానికి 20 లక్షల పరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకీల్,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,కుత్బుద్దిన
ఇగ్బాల్,జైగిర్,షకీల్,గౌసొద్దిన్,జాఫర్,మేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.