ప్రైవేట్ స్కూల్లో దోపిడీని అరికట్టాలి-సిపిఎం

సిపిఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు శాస్త్రి నగర్ లో సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి p వెంకటేష్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్లో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్న ప్రభుత్వ నియంత్రణ లేకుండా పోయింది అన్నారు ప్రైవేటు స్కూల్లో ఫీజుల చాటున పెట్టడం లేదని సరైన గ్రౌండ్ లేకుండా స్కూలు నడుపుతున్నారని ఎల్కేజీ యూకేజీ పిల్లలకు సైతం వేల రూపాయలు దోపిడీ చేస్తున్నారని అన్నారు ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రైవేటు స్కూల్లో దోపిడి దోచుకుంటున్నారని అన్నారు అరేయ్ స్కూళ్లలోనే బుక్స్ నోట్ బుక్స్ టై బెల్టులు పేరుతో నోట్ విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారని అధికారులు తనిఖీ లేకుండా పోయిందని అన్నారు స్కూల్ లో చాట్ పెట్టను స్కూలు గుర్తింపును రద్దు చేయాలని ఎం ఈ ఓ, డి ఈ ఓ , తనిఖీ చేయాలని లేని యెడల పిల్లల తల్లిదండ్రులతో ప్రజల సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కూత డి ఎల్లయ్య, సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు టీ భూమన్న ,దేవన్న ,బొట్ల రాజు, షేక్ అమీర్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.