వారి మరణానికి ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కమిటీ సంతాపం.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం…

ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సూరపనేని శేష్ కుమార్ గారు గుండెపోటుతో మరణించారు ఆయన మరణం జిల్లా విద్యారంగానికి తీరనిలోటని ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్ మధు మాట్లాడుతూ అన్నారు.
నిరంతరం పేద మధ్యతరగతి చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తాపత్రయ పడుతూ అసోసియేషన్ నడుపుతూ విద్యార్థి సంఘాలకు చేయూతనిస్తూ ఈ సమాజాన్ని సరైన నడవడి తో చూడాలని కోరుకునే వ్యక్తి మరణించడం చాలా బాధాకరమని ఆయన కుటుంబానికి ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.